Parliamentary Panel to Question MeitY, MHA on Pegasus Issue on July 28

Parliamentary Panel to Question MeitY, MHA on Pegasus Issue on July 28

దేశంలో వందలమంది ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ అంశంపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుతుండగా.........తాజాగా ఈ వ్యవహారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు వెళ్లింది. ఈనెల 28న పౌరులభద్రత, గోప్యత గురించి..... స్టాండింగ్ కమిటీ చర్చించనుంది. ఐటీ, సమాచార, హోంమంత్రిత్వ శాఖల ప్రతినిధులకు సమన్లు జారీచేయనున్నట్లు కమిటీ వెల్లడించింది. 2019లోనూ పెగాసస్ అంశం స్టాండింగ్ కమిటీ ముందుకు వచ్చింది. వాట్సాప్ ద్వారా కొన్ని అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటి ద్వారా తమ ఫోన్లలోకి పెగాసస్ ను జొప్పించారంటూ........కొందరు పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ CEC అశోక్ లావాసా సహా 300మంది ఫోన్ నంబర్లు ఉన్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా ఓ కథనం ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన కేంద్రం.....హ్యాకింగ్ కథనాలు ప్రచురించిన మీడియా కూడా ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని అంటోంది..

#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments