Portion of Land Suddenly Rises in Pond | at Haryana | Video Viral

Portion of Land Suddenly Rises in Pond | at  Haryana | Video Viral

సాధారణంగా భూమి.....కుంగింది అనే మాట వింటూ ఉంటాం. కాని భూమి పైకి వచ్చింది అనే మాట వినడం మాత్రం అరుదే. ఈ అరుదైన అద్భుతం ఎక్కడ జరిగిందో తెలియకున్నా భూమి పైకి వస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో చెరువులోని నీటిలో ఓ వైపు నుంచి మొదలై......భూమి పైకి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

#NewsOfTheDay
#EtvTelangana

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments