#Raitunestham #Naturalfarming
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజెర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన మండ రామకృష్ణకి.. అరుదైన మొక్కల సేకరణ అంటే చాలా ఇష్టం. ఉన్న 12 ఎకరాల భూమిలో 10 ఎకరాల్లో పామాయిల్, 2 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్నారు. ఆ తోటల్లో అంతర పంటలూ వేస్తున్నారు. తోట నిండా ప్రత్యేక పంటలు ఉండాలన్న సంకల్పంతో... రామకృష్ణ వివిధ రకాల అరుదైన పండ్ల మొక్కలు సేకరించి నాటారు. అవి నేడు రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లని ఇస్తున్నాయి. రైతులు కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా ఇలా అవకాశం ఉన్న చోట పండ్ల చెట్లు నాటుకోవాలని... వాటి ద్వారా కుటుంబానికి కావాల్సిన తీరొక్క పండ్లు పొందటమే కాకుండా విక్రయించి ఆదాయం పొందవచ్చని రామకృష్ణ వివరించారు.
అరుదైన పండ్ల మొక్కలు, లభ్యత, పెంచే విధానాలు తెలుసుకోవాలంటే.. రామకృష్ణ గారిని 79899 69299 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham
సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం
https://youtu.be/WFlNXSAHauA
ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
https://youtu.be/6fva3kqWJAY
పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
https://youtu.be/VxutD_6lEj8
ఆకు కూరలు - ఆదాయంలో మేటి
https://youtu.be/vJtlFvEE-J8
అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
https://youtu.be/7CEKI-38GzU
ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
https://youtu.be/4SHBoZKzzwQ
తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
https://youtu.be/xbvEr6o3F0s
అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
https://youtu.be/8sVgYM7BRbk
365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
https://youtu.be/dyaC8nSfxlA
చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
https://youtu.be/TFFYDDFxOb4
3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
https://youtu.be/6j1V8dImB98
పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
https://youtu.be/peVZIJpN36o
మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
https://youtu.be/Sz0x42tEc1c
10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
https://youtu.be/mXl86fMpWb4
0 Comments