ఈ వీడియోలో ప్రస్తుతం మార్కెట్ లో విస్తృతంగా ట్రెండ్ అవుతున్న పాలీ గ్రానైట్ షీట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయడం జరిగింది.
ఇది ప్రస్తుత నిర్మాణ రంగంలో పెయింట్, మరియు వాల్ టైల్స్, ఫ్లోరింగ్ కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.
సాధారణంగా మనం వేసే పెయింట్ లో ఎదురయ్యే పెచ్చులు ఊడడం, రంగు పోవడం, మరకలు వంటి సమస్యలు పాలీ గ్రానైట్ లో ఉండవు.
ప్రధానంగా వీడియోలో తయారీ విధానం, ఇన్స్టలేషన్ ప్రాసెస్, ఉపయోగాలు, నష్టాలు, షీట్స్ ధర ఎంత? వర్కర్స్ తో కలిపి ఇన్స్టలేషన్ ధర ఎంత? ఇది ఎలా ఉపయోగించడం వలన ఖర్చు తగ్గి మీ ఇంటి అందం పెరుగుతుంది. ఇటువంటి చాల విషయాలు వివరించడం జరిగింది.
ప్రతి ప్రోడక్ట్ లో ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. వాటన్నింటిని వీడియోలో వివరించాను కాబట్టి తప్పకుండ మీరు పూర్తిగా చూసి ఇది మీ ఇంటికి ఇది ఉపయోగ పడుతుందో లేదో ఒక నిర్ణయానికి రావచ్చు.
ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
1) Marble cost vs Tiles Cost in Telugu https://youtu.be/usHED6cSyCM
2) Marble vs Tiles Benefits in Telugu https://youtu.be/AP4rkeJObEU
3) How to calculate marble for Home https://youtu.be/vrYmhp1tcY0
4) POP vs Gypsum Ceiling https://youtu.be/PyGNGAyPSm0
5) Grades of Concrete in Telugu https://youtu.be/drOyef8Wq1w
6) Shear wall Technology https://youtu.be/-OX3F819KPA
7) AP Govt Model House https://youtu.be/7-PydpboV4A
Time Stamp:
0:00 Intro
0:50 Making process & Size
2:25 Best place to use poly granite
3:05 Advantages
6:23 Disadvantages
10:02 Precausions
11:22 Poly granite Price
14:05 Warranty
15:40 Where to use
16:45 Best Alternate Places to use
18:50 Paint & Poly granite price comparision
19:55 Conclusion
English Version:
This video gives you a brief overview of poly granite sheets which are currently trending in the market.
It is currently used in the construction industry as an alternative to paint, and wall tiles, flooring.
Poly granite does not have the problems of scaling, discoloration, and stains that we usually encounter in the paint we apply.
Mainly video on the manufacturing process, installation process, Advantages, Uses, Disadvantages, how much do sheets cost? What is the cost of installation in conjunction with Workers? How to use it to reduce costs and enhance the beauty of your home. Many such things have been explained.
Each product has its uses as well as its disadvantages. I have explained all of them in the video so surely you can fully see and come to a decision whether it will be useful for your home or not.
Song: LiQWYD - Weightless
Music provided by Vlog No Copyright Music.
Creative Commons - Attribution 3.0 Unported
Video Link: https://youtu.be/4qUAQZ48M8Y
If you like the content in this video, be sure to like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your money.
I hope you will support me too.
Thank you.
#PolyGranite
#HouseConstruction
0 Comments