సర్కారు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల హాజరుశాతం | Student Attendance Increasing in Govt Schools

సర్కారు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల హాజరుశాతం | Student Attendance Increasing  in Govt Schools

రాష్ట్రంలో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు విద్యార్థుల హాజరు క్రమంగా పెరుగుతోంది. బడులు ప్రారంభమైన మూడో రోజు రాష్ట్రవ్యాప్తంగా 30.28శాతం విద్యార్థులు హాజరయ్యారు. సర్కారు బడుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 42.76శాతం విద్యార్థులు హాజరు కాగా... ఎయిడెడ్ పాఠశాలల్లో 16.01 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 22.78శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 53.08శాతం హాజరు నమోదు కాగా... అతి తక్కువగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17.78శాతం నమోదైంది. సోమవారం నాటికి విద్యార్థుల హాజరు మరింతగా పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments