Deadly Explosion Targets Memorial Service Near Kabul Mosque | కాబూల్‌లో బాంబు పేలుడు

Deadly Explosion Targets Memorial Service Near Kabul Mosque | కాబూల్‌లో బాంబు పేలుడు

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ ...మరోసారి బాంబు మోతలతో దద్దరిల్లింది. ఈద్గా మసీదు ప్రవేశ ద్వారం వద్ద వరుసగా బాంబు పేలుళ్లు సంభవించగా... కనీసం ఐదుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో.. రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలినట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు.. ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోగా... ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు తాలిబన్లు తెలిపారు

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments